Category Archives: కథలు

మిత్ర -3

Excuse me can you tell me where this address is? నడుచుకుంటూ వెళ్తున్నదల్ల తిరిగి చూసింది దివ్య. ఒకడు పేపర్ చూపించి అడ్రస్ అడుగుతున్నాడు. అది ఇంటర్వ్యూ కాల్ లెటర్. ఇంతలో వెనక నుంచి ఏరా అడ్రస్ తెలుసా తనకి అని అతని ఫ్రెండ్ అరిచాడు. దివ్య, ఎదురుగా ఉన్న బిల్డింగ్ చూపించి ఆ బిల్డింగే అంది. అతను వాళ్ళ ఫ్రెండ్ తో అదే బిల్డింగ్ అంట నేను నడిచి వెళ్తాను నువ్వు వెళ్ళిపో అని ఫాస్ట్ గా నడుస్తూ దివ్య దగ్గరకి వచ్చి థాంక్స్ అండి మీరూ తెలుగు వాళ్ళా అని అడిగాడు. దివ్య దానికి కాదు పంజాబీ ని తెలుగు మాట్లాడుతున్నాను అంది. అతను గుడ్ జోక్ అని నవ్వి నా పేరు అఖిల్ మాది హైదరాబాద్ మరి మీరు అన్నాడు అతని వైపు నీకెందుకురా అనే ఒక లుక్ ఇచ్చి అతను వెళ్ళాల్సిన బిల్డింగ్ లోపలకి వెళ్ళింది. అతను మళ్ళీ మీరు ఇంటర్వ్యూ కేనా అని ఆమె వెంటబడ్డాడు. ఆమె ఏమి చెప్పకుండా సెక్యూరిటీ దగ్గర కాల్ లెటర్ చూపించి రిజిస్టర్లో సైన్ చేసి లోపలకి వెళ్ళింది. అతను రిజిస్టర్ లో సైన్ చేసేటప్పుడు పేరు చూశాడు దివ్య బాగుంది పేరు అనుకుని చేసి లోపలకి వెళ్లి రిసెప్షన్లో ఇంటర్వ్యూ జరిగే ఫ్లోర్ తెలుసుకుని వెళ్ళాడు. అక్కడ చాలామంది ఉన్నారు. అతను దివ్య కోసం చూసాడు కానీ ఆమె కనిపించలేదు. సరే అని ఒక సీట్ లో కూర్చున్నాడు. exam జరిగి తరువాత ఫస్ట్ రౌండ్ ఇంటర్వ్యూ అయ్యేసరికి మధ్యాహ్నం ఒకటి అయ్యింది. ఇంటర్వ్యూ కోఆర్డినేటర్ అందరకి మీల్ కూపన్స్ ఇచ్చి కాంటీన్ కి వెళ్లి లంచ్ చేసి రండి ఈ లోపు ఫస్ట్ రౌండ్ రిజల్ట్స్ చెప్తాము అన్నాడు. అందరు కాంటీన్ కి వెళ్ళారు. దివ్య కాంటీన్ కి వెళ్ళగానే అఖిల్ ఫుడ్ తీసుకుంటూ కనిపించాడు. బాబోయి ఈ సోదిగాడు ఇక్కడే ఉన్నాడు అనుకుని తరువాత రావొచ్చు అని వెనక్కి తిరిగేసరికి తన పక్కన కూర్చుని exam రాసిన సుహాసిని కనిపించి ఏంటి వెళ్ళిపోతున్నావు అయిపోయిందా భోజనం అని అడిగింది. దివ్య లేదు ఒక్కదాన్నే తినబుద్ది కాలేదు అంది. అయితే నేను ఉన్నాగా పద అని తీసుకెళ్ళింది.ఇద్దరు వాళ్లకావలసినవి తీసుకుని ఒక ఖాళీ టేబుల్ లో కూర్చున్నారు. ఇంతలో ప్లేట్ తీసుకుని అఖిల్ కూడా వచ్చి అదే టేబుల్ లో కూర్చుని హాయ్ దివ్య మీరు ఇక్కడ ఉన్నారా పొద్దునుంచి మీ కోసం వెతుకుతున్నాను అన్నాడు. దివ్య, ఎందుకు? అని అడిగింది ఎందుకేంటండి మనం మనం తెలుగు వాళ్ళము ఊరు కానీ ఊరు వచ్చాము పలకరించుకోపోతే ఎలా అన్నాడు. ఏమి నష్టం లేదు మీ పని మీరు చూసుకోండి అంది దివ్య. దానికి అతడు ఫీల్ అయినట్టు ఫేస్ పెట్టాడు . అతన్ని సుహాసిని ఓ మీరు తెలుగు వాళ్ళా, గుడ్ నా పేరు సుహాసిని మాది ఖమ్మం మరి మీరు అంది. అతను నవ్వి నా పేరు అఖిల్ మాది హైదరాబాద్. ఎప్పుడొచ్చారు బెంగుళూరుకి?ఎక్కడ ఉంటున్నారు అని అడిగాడు. సుహాసిని ఏదో చెప్పేలోపలే దివ్య అవన్నీ మీకెందుకు బుద్దిగా తిని మీ సంగతి మీరు చూసుకోండి అని సుహాసిని చేయి పట్టుకుని రా అని తీసుకెళ్ళింది. సుహాసిని ఏమి అయ్యింది అని అడిగింది అంత కోపంగా లాక్కోచ్చావు అంది. తమరి బొంద అయ్యింది. ముక్కు మొహం తెలియనోడికి అన్ని వివరాలు చెప్పేస్తావా? ఏది అయిన జరిగితే అంది. దానికి సుహాసిని అతను అలా లేడే మంచోడులాగా ఉన్నాడు అంది. కొంపలు ముంచేవాళ్ళంతా ఇలానే ఉంటారు. అయిన అంత అమాయకంగా ఉంటే ఎలా అని తిట్టి వాళ్ళప్లేస్ లో కూర్చుని రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. అందరు వచ్చాక ఇంటర్వ్యూ కోఆర్డినేటర్ ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వాళ్ళని ఉండమని మిగతా వాళ్ళని పంపించేశాడు. మిగిలిన వాళ్ళకి తరువాత రౌండ్ జరిగింది. సాయంత్రానికి అందరిని వారం రోజుల్లో మెయిల్ చేస్తాము అని పంపించేసారు. అఖిల్, దివ్య కోసం చూసి కనిపించపొయెసరికి నిరాశగా కళ్యాణ్ కి ఫోన్ చేసాడు. కళ్యాణ్, 10 నిమిషాలలో వస్తాను వెయిట్ చెయ్యి అని ఫోన్ పెట్టేసాడు. అక్కడ దగ్గరలో టీ కొట్లో టీ తాగుతూ కళ్యాణ్ కోసం వెయిట్ చేస్తున్నాడు అఖిల్. 15 నిమిషాల తరువాత కళ్యాణ్ వచ్చాడు. వాడి బైక్ ఎక్కుతూ అఖిల్ మామ ఇవాళ ఒక పోరిని చూసాను అదే పొద్దున్న అడ్రస్ చెప్పిందే ఆ పోరి కిర్రాకు ఉంది. కానీ కొంచెం బలుపు, అసలు మాట్లడదే. కళ్యాణ్ ఆశ్చర్యంగా ఏంటి నీతో మాట్లాడలేదా అయితే కష్టం వదిలెయ్యి ఇంతకి ఇంటర్వ్యూ ఏమి అయ్యింది అన్నాడు? మెయిల్ చేస్తాము అన్నారురా , సరే ఒక మంచి మాల్ కి పద అన్నాడు. సరే అని దగ్గరలో ఉన్న మాల్ కి తీసుకెళ్ళాడు కళ్యాణ్. రాత్రి 9 వరకు అక్కడే తిరిగి ఒక హోటల్ లో బొంచేసి ఇంటికి చేరేసరికి 11 అయ్యింది. అఖిల్ పడుకునే ముందు అభికి ఫోన్ చేసాడు.
అభి: ఎలా ఉన్నావు ? ఎప్పుడు చేరావు? ఇంటర్వ్యూ ఎలా చేసావు ?
అఖిల్ : పొద్దున్న 6 అయ్యింది అన్నయ్యా ఇక్కడికి వచ్చేసరికి. ఇంటర్వ్యూ బాగా చేశాను జాబు వచ్చేయోచ్చు
అభి: మరి ఎప్పుడొస్తున్నావు ఇక్కడికి
అఖిల్: లేదు అన్నయ్య కొన్నాళ్ళు ఇక్కడే ఉండి ట్రై చేస్తాను
అభి: శ్యాం అంకుల్ కి చెప్పనా
అఖిల్: వద్దు నా సొంతగా నేనే జాబు కొట్టాలి. బొంచేసావా?
అభి: నీ ఫోన్ కోసమే వెయిటింగ్
అఖిల్: ఏంటి అన్నయ్య 12 అవుతుంది బొంచేయకపోతే ఎలా
అభి: గౌతం వస్తాను అన్నాడు వచ్చాక తింటాను
అఖిల్: సరే నిద్రొస్తుంది పడుకుంటాను
అభి: సరే జాగ్రత్త అని పెట్టేశాడు.

వారం తరువాత అదే కంపెనీ లో జాయిన్ అవ్వటానికి వెళ్ళాడు అఖిల్. రిసెప్షన్లో ఆఫర్ లెటర్ చూపించాడు. రిసెప్షనిస్ట్ నవ్వి న్యూ జాయినీ? ఫస్ట్ ఫ్లోర్ లో HR డిపార్టుమెంటు ఉంటుంది అక్కడకి వెళ్ళండి అంది. థాంక్స్ అని నవ్వి ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్ళాడు. అక్కడ ఒకతను న్యూ జాయినీ? అయితే ఆ రూం లోకి వెళ్లి వెయిట్ చెయ్యండి అన్నాడు. అక్కడ అప్పటికే 20 మంది కూర్చుని వెయిట్ చేస్తున్నారు. రూంలోకి ఇతను వెళ్ళగానే సుహాసిని ఇతన్ని గుర్తుపట్టి హాయ్ అఖిల్ ఇక్కడ అంది. పక్కన దివ్య కూడా తలెత్తి మొహమాటానికి నవ్వి కంగ్రాట్స్ అంది. అతను వచ్చి వాళ్ళ పక్కన కూర్చుంటూ వావ్ గ్రేట్ ఎంత అదృష్టం నాది మల్లి మిమ్మల్ని చూస్తాను అనుకోలేదు అన్నాడు దివ్య వంక చూస్తూ. దివ్య చిరాకుగా తల పక్కకి తిప్పుకుని కూర్చుంది. అతను దివ్యానే చూస్తూ కూర్చున్నాడు. సుహాసిని ఏంటో చెప్పుకుపోతుంది అతను ఏమి వినటం లేదు. కాసేపటికి HR టీం వచ్చి వాళ్ళ చేత ఫార్మాలిటీస్ పూర్తి చేయించి వాళ్ళ ప్రాజెక్ట్ మేనేజర్ కి ఇంట్రడ్యూస్ చేసారు. అతను హాయ్ నా పేరు శ్రీను మీకు 3 మంత్స్ ట్రైనింగ్ ఉంటుంది ఆ తరువాత exam ఉంటుంది అందులో మార్క్స్ బట్టి మీకు ప్రాజెక్ట్స్ ఇస్తాము. సో మీ ట్రైనింగ్ రేపటినుంచి స్టార్ట్ అవుతుంది విష్ యు అల్ ది బెస్ట్ గయ్స్ అని వెళ్ళిపోయాడు. అందరు వాళ్ళలో వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసుకోవటం స్టార్ట్ చేశారు. దివ్య మాత్రం ఒక్కటే కామ్ గ ఒక పక్కన కూర్చుంది. అఖిల్ దివ్యనే చూస్తూ కూర్చున్నాడు. అప్పుడే కొంతమంది గ్రూప్స్ ఫార్మ్ చేసి సినిమాకి ప్లాన్ చేసుకున్నారు. లంచ్ అవ్వగానే సినిమాకి వెళ్ళేవాళ్ళు సినిమాకి వేరే ప్రోగ్రాం ఫిక్స్ చేసుకున్న వాళ్ళు ఆ ప్రోగ్రాం కి వెళ్ళిపోయారు. దివ్య ఒకటే హాస్టల్ కి వెళ్ళింది. నెక్స్ట్ డే నుంచి ట్రైనింగ్ స్టార్ట్ అయ్యింది. ప్రతి వారం ఏదొక ప్రోగ్రాం ఫిక్స్ చేయటం ఎంజాయ్ చేయటం జరుగుతుంది. ఒక్క దివ్య మాత్రం ఎవరితోనూ కలవకుండా ఒంటరిగా ఉంటుంది. మొదట్లో కొన్ని రోజులు దివ్య కోసం అఖిల్ ట్రై చేసాడు కానీ ఆమె నుంచి ఏమి రెస్పాన్స్ లేకపోయేసరికి విసుకొచ్చి అతను వదిలేసాడు. ట్రైనింగ్ అయిన తరువాత అఖిల్, దివ్య ఒకే ప్రాజెక్ట్లో పడ్డారు. వాళ్ళ టీం ఇంట్రడక్షన్ అయిన తరువాత ప్లేసెస్ చూపించారు ఇద్దరు ఒకే బేలో పడ్డారు. వాళ్ళ సిస్టమ్స్ దగ్గరకి వెళ్ళాక చూసారా దేవుడు మనిద్దరిని కలపటానికే ఒకే ప్రాజెక్ట్ లో వేసాడు ఇప్పటికైనా మీ బెట్టు తగ్గించుకొని నాతో ఫ్రెండ్షిప్ చేసుకోండి అని నవ్వాడు. దివ్య షట్ అప్ అని సిస్టం వైపు తిరిగింది.

ప్రస్తుతం

ఏదో కుట్టటంతో అఖిల్ కి మెలుకువ వచ్చింది. లేచి చూద్దాము అనుకుని లేవబోయాడు అతని శరీరం సహకరించిటం లేదు. ఒళ్ళంతా నొప్పులు కాలు విపరీతంగా నొప్పి పుడుతుంది. నెమ్మదిగా చుట్టూ చూసాడు అంత చీకటిగా ఉంది. నెమ్మదిగా జరిగింది గుర్తుచేసుకోవటానికి ట్రై చేసాడు తలంతా విపరీతమైన నొప్పి. గొంతు దాహంతో పిడచకట్టుకుపోయింది. అన్నయ్య అని అరిచాడు. తన గొంతు తనకే వినిపించలేదు. అన్నయ్య ఎక్కడ ఉన్నావు అన్నయ్యా తొందరగా రా అన్నయ్య చచ్చిపోతున్నాను కాపాడు ప్లీజ్ అంటూ ఏడవటం స్టార్ట్ చేసాడు. రెండు నిమిషాల తరువాత అతను స్పృహ కోల్పోయాడు.

అభి, గౌతమ్ కి ఫోన్ చేసి తనకొచ్చిన ఫోన్ గురించి చెప్పాడు.
గౌతం: నేను 10 మినిట్స్ లో వస్తున్నాను అని ఫోన్ పెట్టేసి అభి దగ్గరకి బయలుదేరాడు

10 నిమిషాల తరువాత గౌతం, రహీమ్ హోటల్ కి వచ్చారు అభి జరిగింది వాళ్ళకి చెప్పాడు. గౌతం శ్యామలరావు కి ఫోన్ చేసాడు
శ్యామలరావు : గౌతం నేనే నీకు ఫోన్ చేద్దాము అనుకుంటున్నాను. చిన్నా నెంబర్ ఇచ్చావు కదా చివరగా ఆ నెంబర్ నుంచి సిగ్నల్స్ హైదరాబాద్ నుంచే వచ్చాయి అంటే చిన్నా హైదరాబాద్ వచ్చాడు.
గౌతం: హైదరాబాదా? అనవసరంగా ఇక్కడకి వచ్చి టైం వేస్ట్ చేసామా. సరే ఇంకో విషయం అని అభి కి వచ్చిన కాల్ సంగతి చెప్పాడు
శ్యామలరావు : సరే ఆ నెంబర్ ఇవ్వండి
గౌతం అభిని నెంబర్ అడిగాడు. అభి ఫోన్ లో చూసి unknown నెంబర్ అన్నాడు
గౌతం: శ్యాంజీ అది unknown నెంబర్ అంటా ఎనీవే థాంక్స్ మేము ఇప్పుడే హైదరాబాద్ బయలుదేరుతాము. అలానే మీరు పంపించిన SI ని పంపించి చిన్నా కళ్యాణ్ ఫ్లాట్ కి తీసుకెళ్ళే అమ్మాయి ఎవరో కనుక్కోండి. నేను హైదరాబాద్ కి వెళ్ళాక మీకు ఫోన్ చేస్తాను అని ఫోన్ పెట్టేసి అభి వైపు తిరిగి శ్యామలరావు చెప్పింది చెప్పాడు. అభి, గౌతమ్, రహీమ్ ముగ్గురు హైదరాబాద్ బయలుదేరారు

మిత్ర – 2

ప్రస్తుతం

అభికి మెలుకువ వచ్చింది కార్ ఆగి ఉంది పక్కన చూస్తే గౌతమ్ లేడు. లేచి కార్ దిగి చుట్టూ చూసాడు ఏదో ధాబా దగ్గర ఆగి ఉంది. వాటర్ బాటిల్ తీసుకుని మొహం కడుకున్నాడు. ఇంతలో గౌతం వచ్చి లేచావా, టీ తీసుకో. నేనే లేపుదాము అనుకున్నాను. రహీమ్ కి ఫోన్ చేశాను మార్నింగ్ బెంగుళూరు చేరాడు. మనం వెళ్ళే సరికి ఏమి జరిగిందో కనుక్కుని బాడీ హ్యాండ్ఓవర్ చేసుకుంటాను అన్నాడు.
అభి: ఇంకా ఎంత టైం పడుతుంది
గౌతం: వచ్చేసాము ఇంకో 3 గంటలు అంతే
అభి:నేను అభి: నేను డ్రైవ్ చేస్తాను
గౌతం: పర్లేదు నువ్వు రేష్ట్ తీసుకో నేను డ్రైవ్ చేస్తాను
అభి: ఇట్స్ ఓకే రాత్రంతా నువ్వు డ్రైవ్ చేసావు కదా
గౌతం: ఓకే
అక్కడనుంచి బయలుదేరారు. బెంగుళూరు చేరేసరికి రహీమ్ ఫోన్ చేసాడు
గౌతమ్ : హలో రహీమ్ చెప్పు
రహీం: భయ్యా ఇక్కడ పోలీస్ స్టేషన్లో కనుక్కున్నాను మర్డర్ లాంటివి ఏమి జరగలేదంట నిన్న. అలానే ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ కూడా కనుక్కున్నాను ఏమి తెలియలేదు. ఏమి చేద్దామంటారు?
గౌతం: నువ్వు హోటల్ రూం తీసుకో వచ్చాక నేను ఏమి చెయ్యాలో నేను చెప్తాను.
హోటల్ చేరాక గౌతమ్ అభిని నువ్వు ఫ్రెష్ అవ్వు నేను చిన్నా ఫ్రెండ్ కి ఫోన్ చేస్తాను అన్నాడు . సరే అని అభి లోపలకి వెళ్ళాడు. గౌతం ఫోన్ తీసుకుని చిన్నా ఫ్రెండ్ కి ఫోన్ చేశాడు. స్విచ్ ఆఫ్ టోన్ వచ్చింది. కట్ చేసి శ్యామలరావుకి ఫోన్ చేశాడు. శ్యామలరావు వీళ్ళ బిజినెస్ పార్టనర్. గౌతమ్ నుంచి ఫోన్ రాగానే శ్యామలరావు ఆశ్చర్యపోయాడు ఎప్పుడు ఫోన్ చేయని గౌతమ్ ఎందుకు చేసాడా అని ఆన్సర్ చేసి హలో గౌతమ్ ఎలా ఉన్నావు అన్నాడు.
గౌతమ్: బెంగుళూరు వచ్చాను అన్నాడు
శ్యామలరావు: బెంగుళూరు వచ్చావా అని ఆశ్చర్యపోయి ఏంటి విషయం అన్నాడు?
గౌతమ్ చెప్పాడు. శ్యామలరావు నాకు ఒక గంట టైం ఇవ్వు మొత్తం కనుక్కుని నీకు చెప్తాను అన్నాడు.
గౌతమ్: థాంక్స్ అలానే చిన్నా ఫ్రెండ్ గురించి కూడా కనుక్కుని చెప్పు నీ ఫోన్ కోసం వెయిట్ చేస్తుంటాను అని ఫోన్ పెట్టేశాడు.

అభి రాగానే జరిగింది చెప్పాడు. అభి ఆశ్చర్యపోయి మరి చిన్నా ఏమి అయ్యాడు నాకంత అయోమయంగా ఉంది. దానికి గౌతమ్ maybe బాడీని మాయం చేసి ఉంటారు. శ్యామల రావు కి చెప్పాను. చిన్నా ఫ్రెండ్ కి ఫోన్ చేస్తే స్విచ్ఆఫ్ వస్తుంది వాడి గురించి తెలిస్తే ఏదన్న క్లూ దొరకొచ్చు.
ఒక గంట తరువాత శ్యామల రావు ఫోన్ చేశాడు గౌతమ్ ఎత్తి హలో అన్నాడు
శ్యామలరావు: నేను కమీషనర్ తో మాట్లాడాను. సిటీలో ఉన్న అన్ని cc కెమెరాల footage చెక్ చేసాము ఎక్కడ ఏమి జరగలేదు. అలానే మొత్తం మున్సిపాలిటీ రోడ్ క్లీనింగ్ వర్కర్స్ బెంగుళూరు రోడ్స్ అన్ని వెతికించాము ఎక్కడ రక్తం కనిపించలేదు. లాస్ట్ టైం ఎవరు మాట్లాడారు చిన్నాతో అని అడిగాడు.
గౌతమ్ : అభి మాట్లాడాడు అన్నాడు
శ్యామలరావు: ఆ నెంబర్ ఇవ్వండి సిగ్నల్ ఎక్కడనుంచి వచ్చిందో తెలుసుకుందాము అన్నాడు.
గౌతమ్ థాంక్స్ అని అభి దగ్గర ఆ నెంబర్ తీసుకుని శ్యామలరావు కి ఇచ్చాడు. అన్నట్టు చిన్నాఫ్రెండ్ సంగతి ఏమి అయ్యింది అన్నాడు.
శ్యామలరావు: ఆ నెంబర్ ట్రేస్ చేసాము కళ్యాణ్ అనే పేరు మీద రిజిస్టర్ అయ్యింది. అడ్రస్ ఫోటో పంపిస్తాను
అని గౌతం ఫోన్ కి మెసేజ్ పంపాడు. అది తీసుకుని ముగ్గురు ఆ అడ్రస్ కి వెళ్ళారు.

జయానగర్, Rainbow Enclave,

కార్ గేటు దగ్గర ఆపి ముగ్గురు సెక్యూరిటీ దగ్గరకి వెళ్లి కళ్యాణ్ ఫోటో చూపించి ఏ ఫ్లాట్లో ఉంటాడు అని అడిగారు. అతను మీరెవరు అని అడిగాడు. రహీమ్ అతని చేతిలో ఒక 50 రుపాయిలా నోట్ పెట్టగానే 503 లో ఉంటాడు వారం రోజులనుంచి కనిపించటం లేదు అన్నాడు. వాళ్ళు 503 కి వెళ్లి చూస్తే ఫ్లాట్ తాళం వేసి ఉంది. రహీమ్ రివాల్వర్ తీసి silencer పెట్టి లాక్ ని షూట్ చేసాడు. ముగ్గురూ లోపలకి వెళ్ళగానే ఫ్లాట్ అంతా ఖాళీగా ఉంది. ఒక్క వస్తువు లేదు అంత క్లీన్గా కొత్త ఫ్లాట్లా ఉంది. ముగ్గురు నిరాశగా కిందకి వెళ్లి అఖిల్ ఫోటో చూపించి ఇతను వస్తుంటాడా? అని అడిగారు. ఆ ఫోటో చూడగానే గార్డ్ నవ్వి ఈ సార్ ఆ సార్ లేనప్పుడల్లా ఒక మాడంని తీసుకుని వస్తారు సార్ అని అన్నాడు. ఆమె ఎవరో తెలుసా అని అడిగారు? అతను మాకేల తెలుస్తది సార్ వచ్చినప్పుడల్లా 100 రూపాయిలు ఇస్తారు చూడనట్టు ఉంటాము అని నవ్వాడు. వీడు ఈ మధ్య ఎప్పుడు వచ్చాడు అని అడిగారు. 15 రోజుల క్రితం సారూ మళ్లీ రాలేదు అని అన్నాడు. కళ్యాణ్ ఖాళీ ఎప్పుడు చేశాడు అని అడిగారు. అతను తెలియదు సర్ నేను రోజు సాయంత్రం 6 కి వెళ్ళిపోతాను నేను ఉన్నప్పుడు అయితే చెయ్యలేదు. రాత్రి ఎమన్నా చేసారేమో రాత్రి గార్డ్ ని కనుక్కోవాలి అన్నాడు. సరే వాడి నెంబర్ ఉందా అని అడిగాడు. లేదు సర్ వాడు కొత్తగా చేరాడు మేనేజర్ దగ్గర ఉంటుంది ఆయన నెంబర్ ఇస్తాను తీసుకోండి అని ఇచ్చాడు. అతనికి 100 రుపాయులు ఇచ్చి కారులో కూర్చుని మేనేజర్ కి ఫోన్ చేసి అడిగారు . అతను వాడు ఎవడో తెలియదు సర్ వచ్చి ఉద్యోగంలో చేరాడు వారం రోజులు పనిచేసి చెప్పాపెట్టకుండా వెళ్ళిపోయాడు అన్నాడు. ఆ సెక్యూరిటీ ఆఫీసు కి వెళ్లి మేనేజర్ ని వాడి ఫోటో ఇవ్వమన్నారు. అతను వాడి ఫైల్ తీసాడు చూస్తే వాడి అప్లికేషను లేదు. మేనేజర్ ఆశ్చర్యంగా మొత్తం అన్ని ఫైల్స్ వెతికాడు చివరగా కంప్యూటర్ లో id కార్డు కోసం తీసిన ఫొటోస్ లో చూసాడు అక్కడ వాడి ఫోటో లేదు. మేనేజర్ ఆశ్చర్యంగా ఎలా మిస్ అయ్యయో తెలియదు సారూ మా ఇంట్లో ఇంకో కాపీ ఉంటుంది అక్కడ చూసి మీకు చెప్తాను అని గౌతం ఫోన్ నెంబర్ తీసుకున్నాడు.
అపార్ట్ మెంట్ కి వెళ్లి గార్డ్ ని cc కెమెరా ఉందా అని అడిగారు. అతను ఉంది సారూ కానీ అది సొసైటీ మేనేజర్ దగ్గర ఉంటుంది అన్నాడు. సరే అని గౌతం శ్యామలరావు కి ఫోన్ చెప్పాడు శ్యామలరావు నేను ఒక SI ని పంపిస్తాను అతను మీకు హెల్ప్ చేస్తాడు అన్నాడు. ఒక 15 నిమిషాలలో SI వచ్చాడు అతనితోపాటు మేనేజర్ దగ్గరకి వెళ్ళారు. cc కెమెరా ఫూటేజ్ కోసం అడిగారు. అతను తీసుకొచ్చి ఇచ్చాడు అందులో కూడా అతని ముఖం ఎక్కడ కనిపించలేదు. వారం రోజుల ముందు ఒక ట్రక్ లో కళ్యాణ్ సామాను మాత్రం తీసుకెళ్లటం ఉంది. డ్రైవర్ కానీ క్లీనర్ కానీ ఎవరు ముఖం కనిపించకుండా జాగ్రత్త పడ్డారు. ఆఖరికి నెంబర్ ప్లేట్ కూడా ఖాళీగా ఉంది. SI మేనేజర్ ని మీ బిల్డింగ్ లోకి వెహికల్స్ వచ్చేటప్పుడు ఎంట్రీ చేస్తారా అని అడిగాడు. గౌతం ఎందుకు వేస్ట్ అందులో ఏమి ఎంట్రీ ఉండదు నెంబర్ ప్లేట్ లేని ట్రక్ ని లోపలకి పంపాడు అంటే రిజిస్టర్లో ఎందుకు ఎంట్రీ చేస్తాడు సర్ వేస్ట్ అని థాంక్స్ చెప్పి ఆ టేప్ ఒక కాపీ తీసుకుని అక్కడనుంచి హోటల్ కి వచ్చారు. అభి ఏంటి గౌతం ఇది చిన్నా ఏమియ్యాడు అంటూ కూర్చిలో బాధగా కూలపడిపోయాడు. గౌతం చిన్నా ఎక్కడ వర్క్ చేసేవాడో తెలుసా? ముందు ఆ చిన్నాతో ఉన్నా అమ్మాయెవరో తెలుసుకోవాలి అలానే చిన్నా ఎక్కడ వర్క్ చేసేవాడో తెలుసుకోవాలి అని అభి పక్కన కూర్చుని నువ్వు రెస్ట్ తీసుకో నేను రహీమ్ ఆ విషయం కనుక్కుంటాము అని బయటకి వెళ్తూ డోర్ లాక్ చేసుకో అన్నాడు . అభి సరే అని డోర్ లాక్ చేసి బెడ్ పైన పడుకున్నాడు.

చిన్నా : అన్నయ్య అన్నయ్య లే ఎంత సేపు పడుకుంటావు లే
అభి: ఏంటి చిన్నా మంచి నిద్ర పాడుచేసావు అని విసుగ్గా లేచి కూర్చున్నాడు బెడ్ మీద. ఎదురుగా ఉన్నా దానిని చూడాగానే అతని కళ్ళు అతనికి తెలియకుండానే వర్షించాయి. చిన్నా హ్యాపీ బర్త్ డే అన్నయ్య నీకోసం చిన్న గిఫ్ట్ అని ఆ వస్తువుని అభి చేతికి ఇచ్చాడు. అది ఒక చిత్రపటం తను చిన్నా డాడీ ఉన్నారు ఆ బొమ్మలో. అతను చిన్నాని కౌగలించుకుని థాంక్స్ అన్నాడు. అతను ఆ బొమ్మని అలానే చూస్తూ ఉన్నాడు. ఇంతలో సడన్ గా ఫోన్ మోగింది అతను ఉలిక్కిపడి లేచి ఇది కల అనుకుని ఫోన్ ఎవరా అని ఆన్సర్ చేసి హలో అన్నాడు. అవతలనుంచి ఒక వెకిలి నవ్వు వినిపిస్తుంది . అతను మళ్ళీ హలో ఎవరు అన్నాడు ఈ సారి కొంచెం గట్టిగ నవ్వు వినిపించింది అతను అసహనంగా ఎవరూ అని అరిచాడు. అటువైపు నుంచి ఏంటి మీ తమ్ముడి కోసం వచ్చావా మళ్ళీ నవ్వు వాడిని చంపింది నేనే. అభి చేయి ఫోన్ పై బిగుసుకుంది ఎందుకు చంపావు అని అడిగాడు మళ్ళీ హీహీహీ అని వెకిలి నవ్వు.

అభి: నువ్వు రెండు దారుణమైన తప్పులు చేసావు ఒకటి నా తమ్ముడిని చంపటం రెండు నాకు ఫోన్ చెయ్యటం. లెక్కపెట్టుకో నీ రోజులు లెక్కపెట్టుకో ఇంకో వారం రోజుల్లో నిన్ను కనుక్కుంటాను నీ దగ్గరకి వస్తాను. అప్పుడు నన్ను చూసిన ఆ క్షణం నీకు తెలుస్తుంది నువ్వెంత పెద్ద తప్పు చేసావో. నీ అంతట నువ్వే నన్ను బ్రతిమలాడుతావు నిన్ను చంపేయమని. ఈ వారం రోజులే నీకు ఈ భూమి మీద ఉన్న టైం. అటు వైపు నుంచి హీహీహీ బెస్ట్ అఫ్ లక్ అని ఫోన్ కట్ అయ్యింది.

మిత్ర

“పెదవేపలికినమాటల్లోని  తియ్యనిమాటే  అమ్మకదిలేదేవతఅమ్మకంటికి  వెలుగుఅమ్మ

పెదవేపలికినమాటల్లోని  తియ్యనిమాటే  అమ్మకదిలేదేవతఅమ్మకంటికి  వెలుగుఅమ్మ

పెదవేపలికినమాటల్లోని  తియ్యనిమాటే  అమ్మకదిలేదేవతఅమ్మకంటికి  వెలుగుఅమ్మ

పెదవేపలికినమాటల్లోని  తియ్యనిమాటే  అమ్మకదిలేదేవతఅమ్మకంటికి  వెలుగుఅమ్మ

పెదవేపలికినమాటల్లోని  తియ్యనిమాటే  అమ్మకదిలేదేవతఅమ్మకంటికి  వెలుగుఅమ్మ

పెదవేపలికినమాటల్లోని  తియ్యనిమాటే  అమ్మకదిలేదేవతఅమ్మకంటికి  వెలుగుఅమ్మ”

 

మొబైల్  మోగిఆగిపోయింది

 

“పెదవేపలికినమాటల్లోని  తియ్యనిమాటే  అమ్మకదిలేదేవతఅమ్మకంటికి  వెలుగుఅమ్మ

పెదవేపలికినమాటల్లోని  తియ్యనిమాటే  అమ్మకదిలేదేవతఅమ్మకంటికి  వెలుగుఅమ్మ

పెదవేపలికినమాటల్లోని  తియ్యనిమాటే  అమ్మకదిలేదేవతఅమ్మకంటికి  వెలుగుఅమ్మ

పెదవేపలికినమాటల్లోని  తియ్యనిమాటే  అమ్మకదిలేదేవతఅమ్మకంటికి  వెలుగుఅమ్మ

పెదవేపలికినమాటల్లోని  తియ్యనిమాటే  అమ్మకదిలేదేవతఅమ్మకంటికి  వెలుగుఅమ్మ

పెదవేపలికినమాటల్లోని  తియ్యనిమాటే  అమ్మకదిలేదేవతఅమ్మకంటికి  వెలుగుఅమ్మ”

మళ్ళీ   మొబైల్  మోగిఆగిపోయింది

 

అభీబద్దకంగాలేచిఫోన్చూసాడు 2 మిస్స్డ్కాల్స్ఉన్నాయి  అన్లాక్చేసిచూసాడుచిన్నానుంచికాల్స్వచ్చాయి. చిన్నాఅభితమ్ముడు. బెంగుళూరులోఉంటాడువాడేందుకుకాల్చేస్తున్నాడుఅనికాల్చేసాడు. “ట్రింగ్ట్రింగ్ ” “ట్రింగ్ట్రింగ్ ” “ట్రింగ్ట్రింగ్ ” “ట్రింగ్ట్రింగ్ ” “ట్రింగ్ట్రింగ్ ” అటువైపుఫోన్ఆన్సర్చేసినట్టురింగ్ఆగిపోయింది. హలోచిన్నాచెప్పుఅన్నాడు. అటునుంచిఅన్నయ్యప్లీజ్కాపాడునన్నుచంపేస్తున్నారుప్లీజ్ఏడుస్తూఅరుస్తూన్నాడుచిన్నా.

అభి: చిన్నఎక్కడఉన్నావుఎవరుచంపుతున్నారుకాండౌన్సరిగ్గాచెప్పు

చిన్నా: అన్నయ్యప్లీజ్అన్నయ్యకాపాడురివాల్వర్పేలినచప్పుడు  అమ్మా ………………… అనిచిన్నాఅరుపువినిపించింది

అభి : చిన్నచిన్నమాట్లాడుప్లీజ్చిన్నఎక్కడఉన్నావుమాట్లాడు. ఇంతలోఫోన్ఎవరోతీసుకునివిసేరేసినట్టు సౌండ్వినిపించిందిఅంతేకట్అయ్యిందికాల్

చిన్నాచిన్నాఅంటూఏడుస్తూఉండిపోయాడుఅభి. అలా 15 నిమిషాలుతరువాతగౌతమ్అతన్నితీసుకునిలోపలకి  వెళ్ళాడు. గౌతమ్అభికిక్లోజ్ఫ్రెండ్, బిజినెస్పార్టనర్కూడా. ఏమిచెప్పకుండానేఅర్ధంచేసుకోవటంఅతనినైజం. బెంగుళూరువెళ్ళటానికిఅంతరెడీచేసిపదఅనివెహికల్లోకూర్చోపెట్టిడ్రైవ్చెయ్యటంస్టార్ట్చేసాడు. చాలసేపటి  మౌనం తరువాత

అభి: చంపాలిగౌతమ్నాతమ్ముడ్నినాకుదూరంచేసినవాళ్ళందరినిచంపాలి. వాళ్ళందరూబ్రతకటానికిభయపడాలి.

గౌతమ్: చంపుదాముఅందరినికానీనువ్వుకొన్నాళ్ళుకామ్గా  ఉండాలి. ముందువాళ్ళెవరోతెలుసుకోవాలిమనచిన్నానిఎందుకుచంపారోతెలుసుకోవాలిఇవన్నితెలుసుకోవాలంటేచిన్నాబెంగుళూరుఏమిచేసేవాడోతెలుసుకోవాలి. నీకువాడిఅడ్రస్తెలుసా?

అభి: లేదుఎప్పుడుఫోన్చేసిఅడిగినఏదోదాటేసేవాడు. వాడిఫ్రెండ్నెంబర్ఉందివాడికిఫోన్చేద్దాము.

గౌతమ్: అదిచాలునేనుకనుక్కుంటానునువ్వుకొంచెంరెస్ట్తీసుకోబెంగుళూరురాగానేలేపుతాను.

అభికళ్ళుమూసుకున్నాడు. గౌతంఆలోచనలు 20 సంవత్సరాలువెనక్కివెళ్ళాయి.

 

తనకిదొంగతనంచేసాడని 6 నెలలుశిక్షపడింది. అప్పటికి 5 నెలలుశిక్షఅయిపొయిందిఆరోజుఅభివచ్చాడుఎవరినోహత్యచేసాడని 12 ఏళ్ళుశిక్షవాడికినారూంలోకితీసుకొచ్చారు. ఆరోజంతాఏమిమాట్లాడలేదు. 7 గంటలకిభోజనానికిగంటకొట్టినకదలకపోయేసరికిరమ్మనిపిలిచాడుగౌతంఏమిమాట్లాడకపోయేసరికి  తినివచ్చాడు. వచ్చేసరికిఅతనులేడు. ఆకలికికడుపుమండుంటుందితినటానికివెళ్లిఉంటాడుఅనుకునిపడుకున్నాడు. కొంతసేపటికిబయటఅలజడివినిపించటంతోలేచాడుపక్కనచూస్తేఅతనులేడు. కాసేపుఅయినతరువాతఅతన్నితీసుకొచ్చిపడేసారు. వాళ్ళంతాదెబ్బలు. అర్ధంఅయ్యిందిఅతనుతప్పించుకోవటానికిట్రైచేసాడని. అటుతిరిగిపడుకున్నాడు. అతనికిఆదెబ్బలుతగ్గటానికివారంరోజులుపట్టింది. 8 వరోజుమళ్లీతప్పించుకోవటానికిట్రైచేశాడు. మల్లిదొరికిపోయాడుఅల 3 సార్లుజరిగాకఅతనిమీదజాలివేసిఅడిగాడుఎందుకుఅన్నిసార్లుపారిపోవటానికిట్రైచేస్తున్నావుఅదిజరగదుఅన్నాడుగౌతం. అతడుమొదటిసారిమాటలాడాడునాతమ్ముడుఒక్కడేఉన్నాడుబయటవాడినిచూసుకోవటానికిఎవరులేరువాడుచిన్నపిల్లవాడుఅందుకేనేనువెళ్ళాలిఅన్నాడు. అయితేనీకునేనుహెల్ప్చేస్తానుఅన్నాడుగౌతం. ఈరోజురాత్రికిమనప్రయాణంఅన్నాడుగౌతం. ఎలాఅన్నాడుఅతను? ఎలాగైనాసరేఅన్నాడుగౌతం. ఆరోజు 7 కిభోజనానికిఅందరులైన్లోనుంచుంటేవీళ్ళిద్దరూవార్డెన్దగ్గరకివెళ్లారు. అతనికిఏమిఅర్ధంకావటంలేదు. అప్పుడువాళ్ళనిచూసివార్డెన్ఏంటిఅన్నాడు. అతనువార్డెన్దగ్గరకివెళ్లిమేమువేల్లిపోదముఅనుకుంటున్నాముతాళలుకావలిఅన్నాడు. ఎందుకురారేపువెళ్ళిపోయేవాడివిఇవాళతప్పించుకోవటం  లాంటిపిచ్చిపనులుచేస్తావువెళ్లితినుపోవీడితోచేరినీబుర్రచెడిపోయిందిపోనాకుకోపంరాకముందేఅనిఇంకాఏదోఅనబోయేలోపేషర్టులోంచితనసెల్లో  అల్యూమినియంప్లేట్తోతయారుచేసుకున్నాకత్తిలాంటిఆయుధంతోఅతనిగొంతులోపొడిచాడుఅంతేఅతనిమాటగొంతులోనేఉండిపోయిందిగొంతుపట్టుకునిఅలానేకుప్పకూలిపోయాడు. గోడమీదఉన్నకీస్తీసుకునిఅతనినడుముకిఉన్నబెల్ట్నుంచిరివాల్వర్తీసుకునిబయలుదేరారు. మెయిన్గేటు  వరకుఎవరూవాళ్ళనిపట్టించుకోలేదు. మెయిన్గేటుదగ్గరసెంట్రివెళ్ళనిచూసిఆశ్చర్యంగాఏంటిరాఏమిచేస్తున్నారిక్కడఅన్నాడు. అంతేరివాల్వర్తీసిఅతనికాలిమీదకాల్చివాడిజేబులోంచికీస్తీసిమెయిన్డోర్ఓపెన్చేసి  చేసారు. లోపలఉన్నవాళ్ళుఏమిజరిగిందోతెలుసుకునేలోపలే 2 కిలోమీటర్లువచ్చేసిఒకఇంటిబయటఆరేసిఉన్నబట్టలుతీసుకునిపక్కకివెళ్లివాళ్ళజైలుబట్టలుఅక్కడపడేసిఅవివేసుకుని, జైలుబట్టలని  అక్కడ  గుంతతవ్వి పాతిపెట్టేసారు. ఇంకాఅభికికంగారుగానేఉంది. అతడుఅదిగమనించికంగారుపడకుమనల్నిఎవరుగుర్తుపట్టరుఅంటూతాపీగామెయిన్రోడ్మీదకివచ్చిఒకసిటీబస్సుఎక్కారు. ఇప్పుడుచెప్పుమీతమ్ముడుఎక్కడఉన్నాడుఅనిఅడిగాడు. ఇంకాఆశ్చర్యన్నుంచితేరుకోనిఅతడురేపునీరిలీజ్అయినప్పుడుఇంతరిస్క్ఎందుకుచేసావుఅనిఅడిగాడు. నాకుఎవరులేరునువ్వునీతమ్ముడుకోసంపడుతున్నఆత్రుతచూసిహెల్ప్చేయాలనిపించింది. సరేఇంతకినీతమ్ముడుఎక్కడఉన్నాడు? వాడుపటాన్చేరులోఉన్నాడు. ఎవరితోఅనిఅడిగాడు? మాఇల్లుఉందిఅక్కడఅన్నాడు. కండక్టర్టికెట్అన్నాడుపటాన్చెరువెళ్తుందాఅనిఅడిగాడు. అతనువిసుగ్గాచూసిఎక్కలిగావెళ్ళాడుదిగండిఅనిబస్సు  దించేసాడు. ఇద్దరునడుచుకుంటూబస్సుస్టాప్కివెళ్లిపటాన్చేరువెళ్ళేబస్సుఎక్కారు. బస్సుదిగాకసరాసరితనఇంటికితీసుకువెళ్ళారుఅక్కడఎవరులేరుఇంటికితాళంవేసిఉంది. ఇద్దరుఆశ్చర్యంగా  చుట్టూచూసారుపక్కఇంటిఅరుగుమీదఒకముసలవ్వఆమెనిఅడిగారు. ఆమెవాడినిఆసైదులుగాడుతీసుకుపోలాఅంది. ఎవడువాడుఅనిఅడిగాడుఅతను. దానికిఆఅవ్వవాడుచిన్నపిల్లలనితీస్కపోయిఅడక్కతెమ్మంటాడు. ఆడకనిపిస్తందేఆడేఉంటాడుఆడుఅంది. సరేఅనేఅక్కడవెళ్ళటానికిబయలుదేరారు. వెనకనుంచిఇప్పుడుఆడుఉండడుపోద్దుగోకేకవస్తాడుఅంది. సరేఅనిసాయంత్రంవరకుఅక్కడేఉన్నారు. సాయంత్రానికిఒక 20 మందిపిల్లలుచేతిలోబోచ్చేలతోగుంపుగారావటంకనిపించింది. వాళ్ళదగ్గరకివెళ్లారువెళ్లారు. అందులోచిన్నాలేదుబాధగావెనక్కితిరిగివెళ్తుండగాఅన్నయ్యఅనివినిపించిందివెనక్కితిరగాగానేచిన్నాఏడుస్తూకనిపించాడు. ఆనందంతోచిన్నాఅనిఅతన్నిపట్టుకునిఎలాఉన్నావురాపదవెళ్దాముఅన్నాడుఇంతలోవెనకనుంచిఎవడురానువ్వుఅనిబొంగురుగొంతువినిపించిందివెనక్కితిరిగిచూసాడుఅక్కడపొట్టిగా  లావుగాఅసహ్యంగాఉన్నసైదులుకోపంగాఎక్కడకితీసుకేల్దాముఅనుకుంటున్నావువాడిని? భలేదొరికావురానీకాళ్ళుచేతులువిరగ్గొట్టిసెంటరులోపడేస్తాఅనిపక్కనున్నరాడ్తీసుకునిముందుకురాబోయాడుఅంతేఅప్పటివరకుఎక్కడఉన్నాడోకానీవచ్చిసైదులుగదితలమీదరాడ్తోకొట్టాడుఅతనుఅంతేఉన్నవాడుఉన్నచోటేకుప్పకూలిపోయాడుమిగతా  తెరుచుకునినుంచున్నారుఅక్కడఉన్నపిల్లలనిపిలిచాడు. అందరుభయపడుతూవచ్చారు. మిమ్మల్నికొట్టేవాడఅనిఅడిగాడుఅందరుతలలుఊపారుఅయితేఇప్పుడుమీరుకొట్టండిఅన్నాడు. అంతే 5 నిమిషాలతరువాతసైదులుగాడి  బాడీచెప్తేకానీతెలియనంతఘోరంగాతయారుఅయ్యింది.  వాళ్ళముగ్గురుబయలుదేరారుఅక్కడనుంచి.

 

అభి: నీపేరుఏంటి?

అతను: తెలియదు

అభి: నాపేరుఅభివీడుపేరుఅఖిల్నీకుపేరుపెట్టనా ?

అతను: సరే

అభి: ఇవాల్టినుంచినీపేరుగౌతం

గౌతం: ఆపేరేఎందుకు

అభి: ఎందుకంటేఅదిమానాన్నగారిపేరు

గౌతం: మీవాళ్ళేమయ్యారు?

అభి: చంపేసారు

గౌతం: ఎవరు

అభి: తెలియదు